తిరుమల తిరుపతి దేవస్థానముల ఉత్సవముల పట్టిక

శ్రీ పరాభవ నామ సంవత్సర విశేషాలు & ఉత్సవాలు

శ్రావణమాసము 13-08-2026 నుండి 11-09-2026 వరకు విశేష ఉత్సవాలు
తేదీ వారం వివరాలు
14-08-2026 శుక్రవారం చంద్రోదయం, ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొఱ., తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేయుట
15-08-2026 శనివారం భారత స్వాతంత్ర్య దివోత్సవము
16-08-2026 ఆదివారం నాగచతుర్ది, కశ్యపమహర్షి  వ.తి.న. నారాయణవనం శ్రీ వీరభద్రస్వామి బ్రహోత్సవ, అంకురార్పణ
17-08-2026 సోమవారం సింహ సంక్రమణం రా.11-13, గరుడపంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ, వాయల్పాడు శ్రీ పట్టాభి రామస్వామివారి పట్టాభిషేకమహోత్సవ ప్రారంభం, నారాయణవనం శ్రీ వీరభద్రస్వామివారి బ్రహోత్సవ ప్రారంభం, ధ్వజారోహణం.
18-08-2026 మంగళవారం కల్కి జయంతి,  నారాయణవనం శ్రీ మరకతవల్లి సమేత శ్రీ ఆగస్త్యేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
19-08-2026 బుధవారం వాయల్పాడు శ్రీ పట్టాభి రామస్వామివారి పట్టాభిషేకమహోత్సవ సమాప్తి.
20-08-2026 గురువారం నారాయణవనం శ్రీ మరకతవల్లిసమేత శ్రీ ఆగస్త్యేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు సమాప్తి.
21-08-2026 శుక్రవారం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి, వరలక్ష్మి వ్రతము, తిరునానూరు పద్మావతి తయ్యార్ సన్నిధిలో వరలక్ష్మి వ్రతము
22-08-2026 శనివారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు అంకురార్పణ
23-08-2026 ఆదివారం సర్వ ఏకాదశి
25-08-2026 మంగళవారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి, కార్వేటినగరం వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవ ప్రారంభం,  తొండమాన్ పురం శ్రీ భూ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ప్రా. అంకురార్పణ, నారాయణవనరం చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ప్రా. అంకురార్పణ.
26-08-2026 బుధవారం ఋగ్వేదీనామ్ ఉపాకర్మ,  నారాయణవనం శ్రీ వీరభద్రస్వామివారి బ్రహోత్సవాలు సమాప్తి .
27-08-2026 గురువారం కార్వేటినగరం వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవ సమాప్తి , నారాయణవనరం చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు సమాప్తి
28-08-2026 వారం శ్రీ విఖనస మహాముని జయంతి, హయగ్రీవ జయంతి, శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ జంధ్యాల పూర్ణిమ, నవోపనీతానామ్ తైత్తిరీయోపాకర్మ, తొండమాన్ పురం శ్రీ భూ సమేత శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవ సమాప్తి.
29-08-2026 వారం గాయత్రి జపం, తిరుమల శ్రీవారు విఖనాసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.
31-08-2026 వారం సంకటహరచతుర్ధ, పుబ్బ కార్తె ప్రా. రా. 7-36
02-09-2026 వారం తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి పవిత్రోత్సవ ప్రారంభం
04-09-2026 శుక్రవారం కృష్ణాష్టమి గోకులాష్టమి తిరుమల శ్రీవారి ఆస్థానం గోశాలలో గోపూజ కణ్ణన్ వ.తి.న., తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి పవిత్రోత్సవ సమాప్తి. 
05-09-2026 శనివారం తిరుమల శ్రీవారి సన్నిధిన శిక్యోత్సవము ఉపాధ్యాయ దినోత్సవము.
06-09-2026 ఆదివారం తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిన శిక్యోత్సవము సమాప్తి.
07-09-2026 సోమవారం సర్వ ఏకాదశి, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిన చిన్నవీధి శిక్యోత్సవము కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి పవిత్రోత్సవ అంకురార్పణ
08-09-2026 మంగళవారం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిన చిన్నవీధి శిక్యోత్సవము కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి పవిత్రోత్సవ అంకురార్పణ సమాప్తి.
09-09-2026 బుధవారం మాసశివరాత్రి
11-09-2026 శుక్రవారం పోలాల అమావాస్య, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవ ప్రారంభం.
    తదుపరి భాద్రపద మాసము ప్రారంభం